Help maximize your appeal with a promotion
ప్రమోషన్లు అందించడం ద్వారా మీ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి కస్టమర్లకు మరిన్ని కారణాలు ఉండేలా చేయండి. ప్రమోషన్‌ను అమలు చేసే ఎక్కువ శాతం రెస్టారెంట్లు వాటి ఆర్డర్ల సంఖ్య పెరగడం గమనిస్తాయి. కస్టమర్ల దృష్టిని ఆకర్షించి మీ రెస్టారెంట్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి ప్రమోషన్లకు మీ వెసులుబాటుకు తగినట్లు సులభంగా మార్పులు చేయవచ్చు.
How it works
మీరు నిర్దిష్ట డిష్ విక్రయాలు పెంచాలన్నా లేదా రోజులో ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవాలన్నా, మీ రెస్టారెంట్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రమోషన్ మీకు సహాయపడగలదు.
- మీ Uber ఈట్స్ మేనేజర్ ఖాతాకు సైన్ ఇన్ చేసి మార్కెటింగ్ పేజీ కోసం చూడండి.
- మీ అవసరాలకు సరిపోయే ప్రమోషన్‌ను ఎంచుకొని, అప్పుడు మీ వినియోగదారులు, సమయ వ్యవధి, మరియు బడ్జెట్‌ను ఎంచుకోండి.
- Uber Eatsకు అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ స్వంత నిబంధనలతో మీ ప్రమోషన్‌ను నిర్వహించండి.
If you’ve got a goal in mind, a promotion can help you achieve it
Choose what you promote
మీ వ్యాపారానికి బాగా సరిపోయే ప్రమోషన్ రకాన్ని ఎంచుకోండి. పెద్ద ఆర్డర్లను ప్రోత్సహించడానికి ఒక నిర్దిష్ట సైజుకు మించిన టికెట్లపై డాలర్ల తగ్గింపును, లేదా కొన్ని మెనూ రకాల అమ్మకాలు పెంచడానికి "ఒకటి కొంటే ఒకటి ఉచితం" అనే ఆఫర్లను అందించండి.
నిర్దిష్ట సమయ వ్యవధిని సెట్ చేయండి
Promotions can run for up to 120 days. Select promo types let you set a custom schedule so you can aim to increase sales for certain times of the day or week.
Target the right customers
Show up exclusively for new customers or reach all users in your area.
Test and learn
ఒకేసారి 5 వరకు ప్రమోషన్లు అమలు చేసి అందులో ఏది ఉత్తమ ఫలితాలు ఇస్తుందో చూడండి.
తరచూ అడిగే ప్రశ్నలు
- How do I create a promotion?
ప్రారంభించడానికి Uber ఈట్స్ మేనేజర్‌కు లాగిన్ అయి మీ ప్రమోషన్ రకాన్ని ఎంచుకోండి.
- Where can customers find my promotion?
Your promotion will be featured in the Uber Eats app - both in your restaurant card in the feed and on your menu page to select customers in your delivery radius. Customers can also see the promotion whenever your restaurant comes up in their search results, categorized by cuisine, dish, or name.
- Can I decide who sees my promotion?
Share your promo with all customers within your delivery radius, or share with only new customers who have never ordered from your restaurant location before.
- How do I pause or end my promotion?
You can end your promo at any time via Uber Eats Manager. A few clicks and your promo will be removed from the app. However, please note that you will set a maximum budget at launch, so your promo will automatically expire the minute you hit your max.
- What kind of promotions are available?
From savings on a minimum ticket size to free menu items, log in to Uber Eats Manager to see a full list of promos you can offer.
- How much does it cost to run a promotion?
ప్రమోషన్లు రెస్టారెంట్లో పనిచేసినట్లే పనిచేస్తాయి మరియు Uber Eatsకు అదనపు ఖర్చు అవసరం ఉండదు. ప్రమోషన్ వర్తింపు జరిగిన తర్వాత ఫలిత మొత్తంపై మీ మార్కెట్‌ప్లేస్ ఫీజు విధించబడుతుంది (అందుబాటులో ఉన్న సందర్భంలో $0 డెలివరీ ఫీజు ప్రమోషన్ తప్ప). ప్రమోషన్ వారీగా లేదా రిడెంప్షన్ చేసిన ప్రతిసారీ మీ రెస్టారెంట్ Uber Eatsకు ఎటువంటి అదనపు ఫీజు చెల్లించదు. వస్తువుల ధరపై ఇచ్చే తగ్గింపు మాత్రమే మీ వ్యాపారానికి అయ్యే అదనపు ఖర్చుగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు $20 ఆర్డర్‌పై $5 తగ్గింపును ఇచ్చే ప్రమోషన్‌ను అమలు చేస్తే ప్రమోషన్‌ను ఏర్పాటు చేసేటప్పుడు పేర్కొన్న ప్రకారం ఆ $5 ను మీ బడ్జెట్లో భాగంగా మీ రెస్టారెంట్ భరిస్తుంది. బడ్జెట్‌ను సెట్ చేసుకుంటే మీ బడ్జెట్‌ను చేరుకోగానే ప్రమోషన్ ముగుస్తుంది.
- How many promotions can I run at one time?
ఒకేసారి 5 వరకు ప్రమోషన్లు రన్ చేయవచ్చు. మీరు ఒకే వినియోగదారుల కోసం పలు ప్రమోషన్లు రన్ చేస్తున్నట్లయితే, వినియోగదారులకు ఒక్కసారికి ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఆ వినియోగదారుకు కనిపించే ప్రమోషన్ అత్యంత ప్రయోజనకరమైన ఎంపికగా ఉంటుంది.
- How long can my promotion run?
మీరు వరుసగా 120 రోజుల వరకు ఒకే ప్రమోషన్‌ను అమలు చేయవచ్చు. ఇంకా మీరు ఎప్పుడు కావాలనుకున్నా ప్రమోషన్‌ను రద్దు చేయవచ్చు.
- How will I know how my promotion performs?
You can view all promo redemptions by logging in to Uber Eats Manager. We will let you know how many customers redeem your promo, how many new customers you gained from the promo, and the total sales driven.
- What if I’m a franchisee or part of a corporation?
If you have questions about whether or not you should run a promo at your location, please reach out to your brand’s corporate team for more information.
- I need help using the product in Uber Eats Manager. Where do I go?
Please contact restaurants@uber.com or your account manager for more information.
Why Uber Eats
What we offer
Delivery options
Expand your reach
Order management
Marketing solutions
Customer loyalty
Back of house operations
How to start
Resources
Accepting orders